Bigg Boss Telugu 4 Elimination update : Swati Dixit Eliminated For 4th Week || Oneindia Telugu

2020-10-04 4

Bigg Boss Telugu 4 Elimination update: Swati Dixit eliminated for 4th week.
#BiggBossTelugu4
#SwatiDixiteliminated
#WildCardEntry
#MonalGajjar
#Gangavva
#BiggBossHighlights
#AkhilSarthak
#DethadiHarika
#KingNagarjuna
#BiggBossTelugu
#AmmaRajasekhar
#DoubleEliminations

బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం ఎలిమినేషన్ ఉండటంతో ఇంటి సభ్యులతో ఫన్ గేమ్స్, కొన్ని టాస్కులు ఆడించారు. ఇంటి నుంచి స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు షాక్ తిన్నారు. నోయల్ సీన్ భోరుమని ఏడ్చాడు. ఇంటి సభ్యులందరూ స్వాతిని ఓదార్చారు. స్వాతితో ఇంటి సభ్యులు సెల్ఫీ దిగారు. ఆ తర్వాత ఏదైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి అంటూ స్వాతి దీక్షిత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.